Logo
Download our app
గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు
NEWS   Mar 07,2025 12:58 pm
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జనగామ జిల్లా సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు .5 నుంచి 8వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ లో ప్రవేశం పొందేందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం 9346677568 నెంబర్ ను సంప్రదించాల‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source