శివాజీ విగ్రహావిష్కరణ కోసం సాయం
NEWS Mar 07,2025 04:40 pm
కథలాపూర్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహావిష్కరణ కోసం బాల సంఘం, యువజన సంఘం కలిసి రూ. 30,000 చందాగా ఇచ్చినట్లు శివాజీ యూత్ సభ్యులు తెలిపారు. శివాజీ విగ్రహానికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరి్చడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. శాంతారామ్, న్యావనంది శ్రీను, ప్రసాద్, కిషన్, నల్ల శంకర్, లింగారావు, గంగాధర్ గౌడ్, రత్నాకర్, రవి పాల్గొన్నారు.