Logo
Download our app
ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందించాలి
NEWS   Mar 07,2025 08:17 am
చివరి ఆయకట్టు వరకు సాగు నీరందేలా ప్రణా ళికాబద్ధంగా చర్యలు చేపట్టాల ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. యాసంగి పంటలకు సాగునీటి సరఫరా, నీటి పారుదల శాఖ పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. యాసంగి పంటలకు వచ్చే పది రోజులు కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సాగు రంగానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source