Logo
Download our app
నిజామాబాద్‌లో సేవ్‌ లైఫ్ ఫౌండేషన్ ట్రామా కేర్‌ సెంటర్‌
NEWS   Mar 07,2025 08:18 am
సేవ్‌లైఫ్ ఫౌండేషన్ మెర్సిడెస్-బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యంతో జీరో ఫెటాలిటీ కారిడార్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ట్రామా కేర్ సెంటర్‌లో ఎమర్జెన్సీ కేర్‌ సౌకర్యాలను అందిస్తోంది.కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అధునాతన క్రాష్ డేటా విశ్లేషణ, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, మెరుగైన ట్రామా కేర్ సామ‌ర్థ్య‌ నిర్మాణాన్ని ఉపయోగించి అధిక-ప్రమాదకర రహదారులను సురక్షితమైన కారిడార్‌లుగా మార్చాలని భావిస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source