Logo
Download our app
మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
NEWS   Mar 06,2025 09:23 pm
మెట్పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. దరఖాస్తులు ఎన్ని ప్రాసెస్ చేయబడ్డాయి, ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారని వాటిపై రివ్యూ తీసుకున్నారు. పట్టణంలో ఇంటి పన్ను 100 శాతం వసూలు చేయాలని సూచించారు. టౌన్ ప్లానింగ్ ఆఫీస్ని సందర్శించి ఎల్ఆర్ఎస్ లాగిన్ స్వయంగా చెక్ చేశారు. కమిషనర్ మోహన్ తదితరులు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source