పేదలకు అండగా తపాలా ప్రమాద బీమా
NEWS Mar 06,2025 04:04 pm
కథలాపూర్ మండలం కలికోట గ్రామానికి చెందిన మార్కం చిన్న గంగారాం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతను అంబరిపేట్ పోస్ట్ ఆఫీస్ లో TATA GAG ప్రమాద భీమా తీసుకోవడం (సంవత్సరానికి 520) తీసుకోవడంతో, బీమా కింద అతని కుటుంబానికి 10 లక్షలు మంజూరు కావడం జరిగింది. దీనికి సంబంధించిన చెక్కులను గురువారం మృతుల కుటుంబ సభ్యులకు తపాలా సిబ్బంది కలికోట గ్రామంలో అందించారు.