Logo
Download our app
ధర్మారంలో హార్ట్ పుల్ నెస్ ధ్యానోత్సవం
NEWS   Mar 06,2025 04:07 pm
ధర్మారం మండల కేంద్రంలో మూడు రోజుల పాటు హార్ట్ ఫుల్ నెస్ (రామ చంద్ర మిషన్) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ధ్యానోత్సవం కార్యక్రమం నిర్వహించ బడుతుందని బోధకుడు మడుప మనోహర్ విశ్వకర్మ తెలిపారు. గురు, శుక్ర, శని మూడు రోజులు సాయంత్రం గం 6 : 30 ని నుంచి రాత్రి గం 8 వరకు ఉచిత ధ్యాన శిక్షణ ఉంటుంద‌న్నారు. ధ్యాన ప్రియులు తప్పకుండా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
⚠️ You are not allowed to copy content or view source