Logo
Download our app
అమ్మ సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు
NEWS   Mar 06,2025 02:43 am
సినీ గాయ‌ని క‌ల్ప‌న ఆత్మ‌హ‌త్యయ‌త్నానికి ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది కూతురు ద‌య‌. త‌న త‌ల్లి అనుకోకుండా ఎక్కువ మోతాదులో మందులు తీసుకుంద‌ని తెలిపింది. త‌మ కుటుంబంలో ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని చెప్పింది. సూసైడ్ చేసుకునే ప్ర‌య‌త్నం చేసిందంటూ అన‌వ‌స‌ర రాద్దాంతం చేయొద్దంటూ కోరింది. దీని వ‌ల్ల ఫ్యామిలీ డిస్ట్ర‌బ్ అవుతుంద‌ని వాపోయింది. త‌న త‌ల్లి లాతో పాటు పిహెచ్‌డి చేసింద‌ని, సూసైడ్ చేసుకునేంత పిరికిది కాద‌ని పేర్కొంది.
⚠️ You are not allowed to copy content or view source