Logo
Download our app
ఏసీబీ వలలో కోరుట్ల ఎస్సై శంకరయ్య
NEWS   Mar 05,2025 07:15 pm
కోరుట్ల పట్టణంలో ఏసీబీ దాడులు జరిగాయి. ఏసీబీ వలలో కోరుట్ల ఎస్సై (3) శంకరయ్య చిక్కారు. పేకాటరాయుళ్ళ వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు తిరిగి ఇచ్చి 5000/- రూపాయల లంచం డిమాండ్ చేశారు కోరుట్ల ఎస్సై. నేడు బాధితుడు SI కి డబ్బులు ఇస్తుండగా వల పన్ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
⚠️ You are not allowed to copy content or view source