కార్పొరేటర్‌కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ
NEWS Mar 05,2025 11:53 am
మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ మండిపడ్డారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదని, ఇక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా పరిష్కరిస్తాడంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు తాను డిప్యూటీ సీఎం నన్న సోయి లేకుండా పోయిందన్నారు. ఇంకా తాను నటుడినని ఫీల్ అవుతున్నాడని సెటైర్ వేశారు జగన్.