Logo
Download our app
ఎమ్మెల్సీ ఆల‌పాటికి ఘ‌న స‌న్మానం
NEWS   Mar 05,2025 04:49 pm
గుంటూరు - కృష్ణ జిల్లాల ఎన్డీఏ కూట‌మి బ‌ల‌ప‌ర్చిన ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్ భారీ తేడాతో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపొందారు. ఈ సంద‌ర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయం లో అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్ర మండలి ఆధ్వర్యంలో రాజేంద్రప్రసాద్ ను ఘ‌నంగా స‌న్మానించారు.
⚠️ You are not allowed to copy content or view source