జహీరాబాద్ లో చెడ్డి గ్యాంగ్ హల్చల్...
NEWS Mar 06,2025 08:42 am
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో చెడ్డి గ్యాంగ్ హల్చల్..సాయిరాం నగర్ నిన్న రాత్రి
కత్తులు, కటారాలతో తిరుగుతున్న చెడ్డి గ్యాంగ్..పోలీసులు పెట్రోలింగ్ చేయకుండా పట్టించుకోవడం లేదని అంటున్న స్థానికులు.