Logo
Download our app
ఆస్ట్రేలియాపై భార‌త్ ఘ‌న‌ విజ‌యం
NEWS   Mar 04,2025 09:31 pm
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ విజ‌యం సాధించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 264 పరుగులు చేసింది. అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ 84 పరుగులు, మ‌హ్మ‌ద్ ష‌మీ 3 వికెట్లు తీసి విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు.
⚠️ You are not allowed to copy content or view source