Logo
Download our app
పోక్సో కేస్ నిందితుడికి రిమాండ్
NEWS   Mar 04,2025 08:00 pm
పోక్సో కేసులోని నిందితుడు అయిన కోరుట్ల మండలం వెంకటాపూర్ కు చెందిన పిట్టల శ్రీధర్ (40)ను మంగళవారం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోక్సో కేసులో నిందితుడైన ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో జగిత్యాల POCSO కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో నిందితుడిని పట్టుకొని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source