Logo
Download our app
ఆల‌య అభివృద్దికి సాయం చేస్తా
NEWS   Mar 04,2025 04:59 pm
సిద్ధిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామంలో కురుమ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మెదక్ ఎంపి రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉందన్నారు .కొండ పోచ‌మ్మ అమ్మ వారిని ద‌ర్శించు కోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ద‌త్త‌న్న‌.
⚠️ You are not allowed to copy content or view source