Logo
Download our app
అంకిరెడ్డి రమేష్‌కు ఘన సన్మానం
NEWS   Mar 04,2025 08:03 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అంకిరెడ్డి రమేష్ నాయుడుకు విశిష్ట సేవ పురస్కారం అందుకున్న సంద‌ర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా తోట రామచంద్ర ప్రసాద్ తోట రాజేంద్రప్రసాద్ వారి స్వగృహమునందు కుటుంబ సభ్యులందరి సమక్షంలో రమేష్ నాయుడుకు అభినంద‌న‌లు, శుభాకాంక్ష‌లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source