Logo
Download our app
మ‌ల్కా కొమర‌య్య గ్రాండ్ విక్ట‌రీ
NEWS   Mar 04,2025 10:07 am
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య 5,900 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇది చారిత్రాత్మ‌క విజ‌య‌మ‌ని పేర్కొన్నారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్. పీఎం మోదీ నాయ‌క‌త్వంపై ఉంచిన న‌మ్మ‌కమే ఈ గెలుపున‌కు కార‌ణ‌మ‌న్నారు. నేటి విజయం బీజేపీ దార్శనికత, పాలనపై ఉపాధ్యాయుల విశ్వాసాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source