Logo
Download our app
అచ్చెన్న కామెంట్స్ పై బొత్స గుస్సా
NEWS   Mar 03,2025 04:36 pm
మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు త‌న నోటి దూల‌ను త‌గ్గించుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. తాను అచ్చెన్న క‌లిసి ఒకే ప్రాంతం నుంచి వ‌చ్చామ‌న్నారు. సుదీర్ఘ రాజకీయాలు చేసిన అనుభవం త‌న‌కు ఉందని ఆయ‌న‌కు తెలుస‌న్నారు. గాలికి మేం వచ్చాం అని మంత్రి చేసిన అభ్యంతర వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలన్నారు. తాము ఎవ‌రినీ కించ ప‌రిచేలా మాట్లాడ లేద‌న్నారు బొత్స‌. రాజ‌కీయంగా పోరాటాలు చేసి ఈ స్థాయికి వ‌చ్చాన‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source