Logo
Download our app
గొడ్డలితో దాడి...!
NEWS   Mar 03,2025 08:45 am
కథలాపూర్: వదినపై గొడ్డ‌లితో దాడి చేశాడు మ‌రిది. కథలాపూర్ మండలంలోని ఇప్పపల్లి గ్రామంలో భూమి సమస్యపై తన వదిన యాగండ్ల లక్ష్మిని యాగండ్ల చినరాజం గొడ్డలితో దాడి చేశాడు. లక్ష్మికి తలపై తీవ్ర గాయాలు కావ‌డంతో వెంటనే కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source