Logo
Download our app
రోహిత్ శ‌ర్మ పై కామెంట్స్ వెన‌క్కి తీసుకోను
NEWS   Mar 03,2025 05:39 am
కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి షామా మొహ‌మ్మ‌ద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫిట్ నెస్ పై తాను చేసిన కామెంట్స్ ను వెన‌క్కి తీసుకునేది లేదంటూ స్ప‌ష్టం చేశారు. తాను సాధార‌ణ ప‌ద్ద‌తిలో మాట్లాడితే బీజేపీ ఎందుకు స్పందిస్తోందంటూ ప్ర‌శ్నించారు. వ్య‌క్తుల‌కు భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ అనేది ఒక‌టి ఉంద‌ని తెలుసుకుంటే మంచిద‌న్నారు. ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యం అనేది ఉందా అన్న అనుమానం క‌లుగు తోంద‌న్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని, వెన‌క్కి తీసుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source