Logo
Download our app
ఆస్కార్ ఉత్త‌మ న‌టీన‌టులుగా బ్రాడీ..మైకీ
NEWS   Mar 03,2025 10:29 am
ఆస్కార్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వం ఘ‌నంగా కొన‌సాగుతోంది. ఉత్త‌మ న‌టుడిగా బ్రాడీ, ఉత్తమ న‌టిగా మోడిస‌న్ ఎంపిక‌య్యారు. పెద్ద ఎత్తున పోటీ ప‌డినా చివ‌ర‌కు ఈ ఇద్ద‌రినే వ‌రించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ వేడుక‌ను వీక్షించారు. ఎ కంప్లీట్ అన్ నోన్ చిత్రానికి గాను బ్రాడీ, అనోరాలో త‌న పాత్ర‌కు మికీ ఉత్త‌మ న‌టీ న‌టులుగా ఆస్కార్ అవార్డును స్వంతం చేసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source