Logo
Download our app
మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం
NEWS   Mar 03,2025 09:19 am
కోరుట్ల మండలం ఏకిన్ పూర్ కి చెందిన జవుడి నర్సారెడ్డి వెంపేట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పార్థివ దేహానికి నివాళులర్పించారు ఎమ్మెల్యే డాక్ట‌ర్ క‌ల్వ‌కుంట్ల సంజ‌య్. కుటుంబీకుల‌ను ఓదార్చారు. కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source