Logo
Download our app
నిరుపేద యువతి పెళ్ళికి ఆర్థిక సహాయం
NEWS   Mar 03,2025 09:21 am
ధర్మపురి మండలం బూర్గుపల్లె గ్రామానికి చెందిన అంతర్పుల శైలజ పెళ్లి ఖ‌ర్చుల కోసం ప్ర‌భుత్వ విప్ అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ఆర్థిక సాయం చేశారు. రూ. 10 వేలు ఇచ్చి నూత‌న వ‌ధూవరుల‌ను ఆశీర్వ‌దించారు. ఈ కార్య‌క్ర‌మంలో మండ‌ల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source