Logo
Download our app
మాదిగ అమరవీరులకు జోహార్లు
NEWS   Mar 03,2025 09:37 am
ఎంఆర్పీఎస్ ఆధ్వ‌ర్యంలో అమ‌ర వీరుల‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. మాదిగ బిడ్డలు పొన్నాల సురేందర్ మాదిగ, సిర్రా నాగేశ్వరరావు, మీరా సాహెబ్ మాదిగ, నడిమిండ్ల దామోదర్ మాదిగ, ములుగు మహేష్ మాదిగ, దర్శనల భారతి మాదిగ, పెద్దాడ ప్రకాష్ రావు మాదిగ, గింజరపు ప్రభాకర్ మాదిగ అసువులు బాశార‌ని కొనియాడారు. వారి ప్రాణ త్యాగాల‌తోనే ఇవాళ ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ జ‌రిగింద‌న్నారు ఎంఆర్పీఎస్ నేత అంజ‌య్య‌.
⚠️ You are not allowed to copy content or view source