Logo
Download our app
హైకోర్టులో అల్లు అర్జున్ మామ పిటిషన్
NEWS   Mar 02,2025 04:40 pm
సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుగా చెప్పుకునే కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తూ.. తన ఇంటిని కూల్చొద్దని, పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ కార్యకలాపాలను నిలువరించాలని కోరుతూ హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ నేత , అల్లు అర్జున్ మామ కంచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి. ఇప్పటికే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కోర్టులో నాలుగు పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. కాగా మాజీ మంత్రి పి. జానా రెడ్డి, న‌టుడు బాల‌కృష్ణ‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖుల ఇళ్లు ఉన్నాయి.
⚠️ You are not allowed to copy content or view source