Logo
Download our app
మానవ హక్కుల కమిటీ ప్రధాన కార్యదర్శిగా మహిపాల్
NEWS   Mar 02,2025 03:06 pm
వరంగల్, హనుమకొండ జిల్లాలో జ‌రిగిన స‌మావేశంలో జాతీయ మానవ హక్కుల కమిటీ చైర్మన్ డా: మహమ్మద్ యాసిన్ ను మర్యాద పూర్వకంగా క‌లిశారు తెలంగాణ రాష్ట్ర చైర్మ‌న్ శ్రీ‌నివాస్ రెడ్డి. కామారెడ్డి జిల్లా చైర్మ‌న్ గా మ‌ర్రి మ‌హిపాల్ నియ‌మితుల‌య్యారు. జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిటీని మ‌రింత ముందుకు తీసుకు వెళ్ల‌డంలో కీల‌క పాత్ర పోషించాల‌ని స్ప‌ష్టం చేశారు జాతీయ అధ్య‌క్షుడు యాసిన్. ఈ కార్య‌క్ర‌మంలో ఈసీ స‌భ్యులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source