Logo
Download our app
మంత్రి ప‌ద‌వి ఆశించా..ఇవ్వ‌లేదు
NEWS   Mar 02,2025 08:41 am
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీలో అంద‌రి కంటే నేనే సీనియ‌ర్ నాయ‌కుడిని. దివంగ‌త సీఎం ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వ‌ర‌కు పార్టీనే న‌మ్ముకుని ఉన్నాన‌ని అన్నారు. సీనియ‌ర్ అయిన త‌న‌ను ప‌క్క‌న పెట్టార‌ని వాపోయారు. మంత్రి ప‌ద‌విని ఆశించాన‌ని కానీ ఇవ్వ‌లేద‌ని మండిప‌డ్డారు. రాజకీయ, సామాజిక సమీకరణాల వల్లే నాకు మంత్రి పదవి ఇవ్వలేదని చంద్ర‌బాబు చెప్పార‌న్నారు. తాను మొద‌టి నుంచి ఎన్టీఆర్ భక్తుడినని, చివ‌రి దాకా ఆ పార్టీలోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source