Logo
Download our app
ఆదర్శమైన జీవనానికి రంజాన్ ప్రేరణ
NEWS   Mar 02,2025 11:05 am
ముస్లింల ప‌విత్ర రంజాన్ మాసం ప్రారంభ‌మైన సంద‌ర్బంగా కోరుట్ల ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల సంజ‌య్ ముస్లిం సోద‌ర సోద‌రీమ‌ణుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ముస్లింలు చేసే ఉపవాస దీక్ష‌లు, ప్రార్థ‌న‌లు ఆద‌ర్శ వంత‌మైన జీవ‌నానికి ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని అన్నారు. మ‌నుషుల మ‌ధ్య సోద‌ర భావం పెంపొందించేందుకు తోడ్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు ఎమ్మెల్యే.
⚠️ You are not allowed to copy content or view source