Logo
Download our app
రంజాన్ నెల ప్రారంభోత్సవ శుభాకాంక్షలు
NEWS   Mar 02,2025 10:50 am
ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ సంపూర్ణంగా అవతరించిన రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు చేపడతారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం.. మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది.అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని, మీ జీవితాన్ని సుఖశాంతులతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ రంజాన్ మాసం ప్రారంభం సంధర్బంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్.
⚠️ You are not allowed to copy content or view source