Logo
Download our app
స్పోర్ట్స్‌ జర్నలిస్టుల పాత్ర కీలకం
NEWS   Mar 01,2025 09:43 pm
క్రీడా రంగం అభివృద్ధిలో స్పోర్ట్స్ జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఆయా ఆటల్లో క్రీడాకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో క్రీడా పాత్రికేయులు కృషి ఎన‌లేనిద‌ని అభిప్రాయపడ్డారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జాట్‌) 2025 డైరీని సీవీ ఆనంద్‌కు ఆయన కార్యాలయంలో సంఘం ప్ర‌తినిధులు బహుకరించారు.
⚠️ You are not allowed to copy content or view source