Logo
Download our app
ఘనంగా ముగిసిన మహాశివరాత్రి వేడుకలు
NEWS   Mar 01,2025 10:30 am
మల్లాపూర్: మహాశివరాత్రి ఉత్సవాల భాగంగా శ్రీ కనక సోమేశ్వర ఆలయం లో వేడుకలు ఘనంగా జరిగాయి, మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉర్సు వేడుక శుక్రవారం రాత్రి వరకు ఘనంగా జరిగినది, మల్లాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలు మరియుగ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. మల్లాపూర్ పోలీస్ లు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు,
⚠️ You are not allowed to copy content or view source