Logo
Download our app
కురుమ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలి
NEWS   Feb 28,2025 06:53 pm
కుల గణనలో కురుమల జనాభా లెక్కలు బహిర్గ తం చేయాలని, స్థానిక ఎన్నికలలో జనాభా దామా షా ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పించాలని, కురుమ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కి వినతి పత్రం అందించారు. కురుమ సంఘం నాయకులు వన్నాడి రమేష్ కురుమ, నరసింహ కురుమ, దయ్యాల శ్రీనివాస్ కురుమ, సంఘం అధ్యక్షులు ముత్త సంపత్ కురుమ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source