Logo
Download our app
మార్చి 8న ఓబీసీ యూత్ నాయ‌క‌త్వ స‌ద‌స్సు
NEWS   Feb 28,2025 01:27 pm
హైదరాబాద్ లోని కేంద్ర విశ్వవిద్యాలయంలో (HCU) మార్చి 8న OBC యూత్ లీడర్షిప్ సమ్మిట్ ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రాజ్యసభ సభ్యులు పి. విల్సన్ , బీ.పి. మండల్ మనవడు సూరజ్ మండల్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ స‌మ్మిట్ లో యువతకు వివిధ నాయకత్వ అంశాలపై నిపుణుల ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించ‌నున్నారు.
⚠️ You are not allowed to copy content or view source