Logo
Download our app
గుండెపోటుతో ఏఎన్ఎం మృతి
NEWS   Feb 28,2025 01:02 pm
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పసర గ్రామంలో ఏఎన్ఎం గాత 20 సంవత్సరం నుండి విధులు నిర్వహిస్తున్న సురేఖ శుక్రవారం రోజు ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందింది. దాంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source