Logo
Download our app
జ‌య‌ప్ర‌ద సోద‌రుడు రాజాబాబు మృతి
NEWS   Feb 28,2025 10:20 am
సినీ న‌టి జ‌యప్ర‌ద సోద‌రుడు రాజాబాబు ఇవాళ క‌న్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు జ‌య‌ప్ర‌ద‌. హైద‌రాబాద్ లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. జీవితంలో త‌న‌కు తోడుగా, చివ‌రి దాకా వెన్నంటి ఉన్న త‌న సోద‌రుడు ఇక విడిచి పోవ‌డం బాధాక‌ర‌మ‌ని, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source