Logo
Download our app
ఏపీ బ‌డ్జెట్ రూ. 3.24 ల‌క్ష‌ల కోట్లు
NEWS   Feb 28,2025 09:39 am
ఏపీ అసెంబ్లీలో 2025-2026 సంవ‌త్స‌రానికి గాను రూ. 3.24 ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. అంత‌కు ముందు సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశ‌మైంది. ఇందుకు సంబంధించి కీల‌క సూచ‌న‌లు చేశారు. ఈ బ‌డ్జెట్ పూర్తిగా ఏపీ అభివృద్ది, మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌, సాంఘిక సంక్షేమం, పేద‌ల‌ను అభివృద్ధి లోకి తీసుకు రావ‌డంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. ప్ర‌ధానంగా ఏపీని ఏఐ, టూరిజం హ‌బ్ గా తీర్చి దిద్దాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు ఈ సంద‌ర్బంగా ప్ర‌క‌టించారు సీఎం.
⚠️ You are not allowed to copy content or view source