Logo
Download our app
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత
NEWS   Feb 28,2025 09:09 am
MBNR:ధన్వాడ మండలం కొండాపూర్ గ్రామ శివారు వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు. పోలీసులు బిట్ డ్యూటీ నిర్వహిస్తుండగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. ఇసుక రవాణా చేస్తున్న డ్రైవర్ వెంకట్ రాములుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source