ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
NEWS Feb 28,2025 09:11 am
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ముగిసే సమయానికి 71.51% నమోదు .ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 92.43 %.పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ 70.46 % వరకు నమోదు.జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు