Logo
Download our app
పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న మెదక్ ఎమ్మెల్యే
NEWS   Feb 27,2025 04:31 pm
మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నేడు జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది
⚠️ You are not allowed to copy content or view source