Logo
Download our app
ఓటు హక్కు వినియోగించుకున్న MLA గంగుల, మాజీ ఎంపీ వినోద్
NEWS   Feb 27,2025 03:43 pm
కరీంనగర్ మెదక్ అదిలాబాద్ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ముకారాంపుర వాణి నికేతన్ కళాశాలలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓటు వేశారు. ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచినా కూడా పట్టభద్రులకు ,ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source