Logo
Download our app
గుండెపోటుతో మహిళ మృతి
NEWS   Feb 27,2025 02:13 pm
MBNR: గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన బాలానగర్ మండలం గాలిగూడ గ్రామంలో చోటు చేసుకుంది . గ్రామానికి చెందిన శాంతమ్మ మంగళవారం గ్రామంలో ఎల్లమ్మ బోనాలకు హాజరయ్యింది. అనంతరం భోజనం చేసిన కాసేపటికి గుండెపోటుకు గురికాగా వైద్యులని సంప్రదించగా అప్పటికే మరణించినట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source