Logo
Download our app
ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న నాయకులు
NEWS   Feb 27,2025 03:44 pm
మెదక్ జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాల పోలింగ్ స్టేషన్. ఓటింగ్ సరళి పరిశీలిస్తున్న పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సుంకరి కృష్ణ రాష్ట్ర జిల్లా బాధితులు ఎల్ మల్లారెడ్డి, చంద్రశేఖర్, సంతోష్ కుమార్, కదిరి శ్రీనివాస్, త్యార్ల శ్రీనివాస్ రాఘవేందర్, సంగమేశ్వర్, లక్ష్మీకాంతం, ప్రవీణ్ తదితరులు ఓటింగ్ సరళిని పరిశీలించారు.
⚠️ You are not allowed to copy content or view source