Logo
Download our app
టీవీకేను గెలిపిస్తా విజ‌య్ ని సీఎం చేస్తా
NEWS   Feb 26,2025 06:16 pm
రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ద‌ళ‌ప‌తి విజ‌య్ స్థాపించిన పార్టీతో జ‌త క‌ట్టారు. ఈ సంద‌ర్బంగా మ‌హాబ‌లిపురంలో జ‌రిగిన టీవీకే తొలి వార్షికోత్స‌వ మ‌హానాడులో ప్ర‌సంగించారు. ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో టీవీకేను గెలిపిస్తాన‌ని, ద‌ళ‌ప‌తి విజ‌య్ ను సీఎం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. పీకే చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపాయి. ప్ర‌త్యేకించి త‌మిళ రాజ‌కీయాల‌ను షేక్ చేశాయి. ఈ సంద‌ర్బంగా సీఎస్కే స్కిప్ప‌ర్ ఎంఎస్ ధోనిని ప్ర‌స్తావించారు.
⚠️ You are not allowed to copy content or view source