Logo
Download our app
భోగిశ్వరాలయంలో ఘనంగా ఉత్సవాలు
NEWS   Feb 26,2025 05:53 pm
కథలాపూర్ మండల్ తక్కలపల్లి గ్రామంలో మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భోగేశ్వరాలయ ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. పూజ‌లు, హోమాలు చేప‌ట్టారు. భారీ ఏర్పాట్లు చేసింది ఆల‌య క‌మిటీ. స్వామి వారిని ద‌ర్శించుకున్న శివ స్వాములు, భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదం విత‌ర‌ణ చేప‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source