Logo
Download our app
అక్ర‌మ ఇసుక ర‌వాణాను అరిక‌ట్టాలి
NEWS   Feb 26,2025 09:16 am
NGKL: ఉప్పునుంతల మండలం పెద్దాపూర్, మొలగర గ్రామాల్లో దుందుభినది ఇసుకను ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు అందరూ కూడా అందుబాటులో లేక పోవడంతో ఇదే అదునుగా చేసుకుని అక్రమార్కులు పర్మిషన్లు పేరుతో మళ్లీ అక్రమానికి పాల్పడుతున్నారు. దీంతో మండల ప్రజలు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
⚠️ You are not allowed to copy content or view source