Logo
Download our app
మహాశివరాత్రికి సర్వం సిద్ధం
NEWS   Feb 25,2025 12:17 pm
వెంకటాపూర్ మండలంలోని  ప్రముఖ పుణ్యక్షేత్రం రామలింగేశ్వర స్వామి రామప్ప ఆలయంలో  శివరాత్రి వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మూడు రోజులు కన్నుల పండుగ జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా  ప్రభుత్వం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా, ఆలయంలో చలువ పందిళ్లు, ప్రత్యేక తాగునీటి సౌకర్యం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని రామప్ప ఆలయ ఈవో బిళ్ళ శ్రీనివాస్ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source