Logo
Download our app
వల్ల‌భ‌నేని వంశీ బెయిల్ పిటిష‌న్
NEWS   Feb 25,2025 08:11 am
గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని ఇవాళ విచారించ‌నున్నారు పోలీసులు. ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమ‌తి ఇచ్చింది. ఈ నేపథ్యంలో విచారణకు సిద్ద‌మ‌య్యారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు వంశీని విచారిస్తారు. స‌త్య‌వ‌ర్ద‌న్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా విచార‌ణ చేప‌డ‌తారు. ఇదిలా ఉండ‌గా త‌న అరెస్ట్ అక్ర‌మ‌మ‌ని, బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు మాజీ ఎమ్మెల్యే. దీనిపై కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌నున్నారు పోలీసులు.
⚠️ You are not allowed to copy content or view source