Logo
Download our app
పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయండి
NEWS   Feb 25,2025 08:00 am
MBNR: పట్టణంలో పారిశుద్ధ్య పనుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి శివేంద్ర ప్రతాప్ ను ఆదేశించారు. మున్సిపల్ లోని తన ఛాంబర్ లో కమిషనర్ ఇతర సిబ్బందితో సమీక్షించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే వాటిని తక్షణమే పరిష్కరించాలన్నారు
⚠️ You are not allowed to copy content or view source