Logo
Download our app
చెత్త నిర్వ‌హ‌ణ‌పై అవ‌గాహ‌న
NEWS   Feb 24,2025 06:12 pm
మెట్ పల్లి 10 వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ఆయా చెత్త‌ల‌ను వేర్వేరు డ‌బ్బాల‌లో వేసి ఇవ్వాల‌ని సూచించారు. ఇప్ప‌టికే మున్సిప‌ల్ వాహ‌నాలు తిరుగ‌తుఉన్నాయ‌ని తెలిపారు క‌మిష‌న‌ర్. చెత్త ద్వారా అందిస్తున్న సేవ‌ల‌పై ప్ర‌జ‌ల అభ‌విప్రాయాన్ని తెలుసుకునేందుకు స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్ స‌ర్వే ప్రారంభ‌మైంద‌న్నారు. ఫీడ్ బ్యాక్ ను మీ మొబైల్ ఫోన్ నుండి క్యూ ఆర్ కోడ్ ఉప‌యోగించి తెలియ చేయాల‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source