Logo
Download our app
ప్రమాదంలో గాయపడ్డ ఎమ్మెల్సీ అభ్యర్థి
NEWS   Feb 24,2025 06:15 pm
కోరుట్ల పట్టణంలో ఇటీవల ప్రమాదంలో గాయపడ్డ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావును ప్రసన్న హరికృష్ణ పరామర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా త‌ను ప్ర‌మాదానికి గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source